Thursday, December 26, 2024

మయాంక్ ఔట్.. క్రీజులోకి కోహ్లీ

- Advertisement -
- Advertisement -

India lost the second wicket:India vs Srilanka test

 

మొహాలీ: శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (33) ఔటయ్యాడు. ఎంబుల్డెనియా వేసిన 19వ ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల కేరింతల నడుమ క్రీజులోకి వచ్చాడు. హనుమ విహారీ 27 (47), కోహ్లీ 2 (5) పరుగులతో ఆడుతున్నారు. 22 ఓవర్లలో భారత్ రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News