Wednesday, January 22, 2025

92 ఏళ్ల చరిత్ర… టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా తన 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. న్యూజిలాండ్ చేతిలో భారత్ 46 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో సొంత గడ్డపై తన అత్యల్ప స్కోరును నమోదు చేసింది. గతంలో 1987లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 75 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటి వరకు ఇదే భారత అత్యల్ప స్కోరుగా ఉండేది. కానీ తా జాగా బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డును తిరగరాసింది. ఈ మ్యాచ్‌లో ఐదుగురు భారత బ్యా టర్లు డకౌట్ కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News