Monday, December 23, 2024

భారత్‌కు మూడో స్థానం.. హాకీ ర్యాంకింగ్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత హాకీ జట్టు తాజాగా మూడో ర్యాంకును కైవసం చేసుకుంది. సోమవారం ప్రపంచ హాకీ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానానికి చేరుకుంది. గతేడాది ఐదవ ర్యాంకులో నిలిచిన భారత జట్టు కేవలం కొద్ది రోజుల్లోనే నాలుగో ర్యాంకు ఎదిగింది. ఇటీవల చెన్నై వేదికగా జరిగిన 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అజేయంగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఇప్పటివరకు మూడో ర్యాంకులో ఉంటూ వచ్చిన ఇంగ్లాండ్‌ను భారత్ 2771.35 పాయింట్లతో అధిగమించి మూడో స్థానంలో నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News