Sunday, December 22, 2024

దేశంలో ఒమిక్రాన్ కేసులు @1700

- Advertisement -
- Advertisement -

India omicron tally reaches 1700

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులతోపాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ ఒమిక్రాన్ విస్తరించింది. సోమవారం ఉదయానికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 1700కు చేరింది. ఇందులో 639మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం కేసుల్లో అత్యధిక మహారాష్ట్రలో 510 కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 351, గుజరాత్ 136, తమిళవాడు121, కేరళ 156 కేసులతో నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

India omicron tally reaches 1700

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News