Friday, December 27, 2024

దేశంలో ఇప్పటివరకు 3,071 ఒమిక్రాన్ కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

India Omicron tally rises to 3071 today

న్యూఢిల్లీ: భారత్ లో ఇప్పటివరకు 3,071 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒమిక్రాన్ బాధితుల్లో 1,203 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. మొత్తం 27 రాష్ట్రాల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులున్నాయని వివరించింది. మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 513, కర్నాటకలో 333, రాజస్థాన్ లో 291, కేరళలో 284, గుజరాత్ లో 204, తెలంగాణలో 123, తమిళనాడులో 121, హరియాణాలో 114, ఒడిశాలో 60, ఎపిలో 28 ఒమిక్రాన్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News