Friday, December 20, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

టీమిండియా ఆటగాళ్లు: శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యాకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షార్థూల్ టాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మాద్ సిరాజ్, మహ్మాద్ షమీ

ఆసీస్ ఆటగాళ్లు: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టివెన్ స్మిత్, మార్నాస్ లబుషింగే, జోష్ ఇంగ్లీస్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టయినీస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, అడమ్ జంపా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News