Thursday, January 23, 2025

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

మోహాలీ: పంజాబ్ రాష్ట్రం మోహాలీలోని బింద్రా స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

భారత జట్టు సభ్యులు: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ కెప్టెన్, కీపర్, సూర్యాకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్థూల్ టాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమూద్ షమీ

ఆస్ట్రేలియా జట్టు సభ్యులు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషింగే, కెమరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లీస్, మార్కస్ స్టయినీస్, మథ్యూ షార్ట్, ప్యాట్ కమ్నీస్, సీన్ అబాట్, అడమ్ జంపా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News