Wednesday, January 22, 2025

ప్రజారవాణా కోసం శ్రీలంకకు 75 బస్సులు అందించిన భారత్..

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు ప్రజారవాణా సౌకర్యాలను బలోపేతం చేయడానికి వీలుగా భారత్ 75 బస్సులను బహూకరించింది. ఈమేరకు భారత హైకమిషనర్ 75 బస్సులను శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులకు అందజేశారు. ఈ విధంగా శ్రీలంకకు మొత్తం 500 బస్సులను అందజేయనున్నట్టు భారత హైకమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే విధంగా రుణ ప్రాతిపదికపై డిసెంబర్‌లో శ్రీలంక పోలీస్ శాఖకు 125 ఎస్‌యువిలను భారత్ అందజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News