Wednesday, January 22, 2025

భారత్‌లో గత 24 గంటల్లో 5676 కొత్త కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత దేశంలో గత 24 గంటల్లో 5676 కొత్త కొవిడ్19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.88 శాతం వద్ద నమోదయింది. కాగా వారాంతపు పాజిటివిటీ రేటు 3.81 శాతం వద్ద ఉందని ఆ మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News