Thursday, January 9, 2025

భారత్‌లో 6155 కొత్త కొవిడ్ కేసులు!

- Advertisement -
- Advertisement -
5 శాతం దాటిన పాజిటివిటీ రేటు!!

న్యూఢిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో శనివారం 6155 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 31194కు చేరింది. ఇక డైలీ పాజిటివిటీ రేటు దేశవ్యాప్తంగా సగటున 5.63 శాతంగా ఉంది. వీక్లి పాజిటివిటీ రేటు 3.47గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News