Sunday, December 22, 2024

దేశంలో విస్తరిస్తున్న జెఎన్1 వేరియంట్.. పెరుగుతున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

దేశంలో కరోనా కొత్త వేరియంట్ జెఎన్1 విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 656 కొత్త పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరోకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 3,742కు చేరుకుంది. కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు జీనోమ్ టెస్టులను పెంచుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News