- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 197 కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,778 కోవిడ్ పాజిటివ్ కేసులు, 62 మరణాలు సంభవించాయి. భారత్ లో ప్రస్తుతం 23,087 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,81,89,15,234 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
- Advertisement -