Monday, December 23, 2024

దేశంలో 1,421 కొత్త కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 1421 new Covid-19 cases

న్యూఢిల్లీ: భారత్ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,421 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 149 మంది కరోనాతో మరణించారు. తాజాగా 1826 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఢిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,187 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 183.20 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News