Sunday, December 22, 2024

భారత్‌లో కొత్తగా 21,411 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 21411 fresh cases

న్యూఢిల్లీ: భారత్ లో  కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21,411 తాజా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 20,726 డిశ్చార్జ్ కాగా, 67 మందిని కరోనా మహమ్మారి కబలించింది. దేశవ్యాప్తంగా 1,50,100 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ పేర్కొంది. రోజువారీ సానుకూలత రేటు 4.46 శాతంగా నమోదైందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News