Monday, November 18, 2024

దేశంలో మరో 3,66,161 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

India reports 366161 new COVID-19 cases

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,66,161 కొత్త కోవిడ్-19 కేసులు, 3,754 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,53,818 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,26,62,575కి పెరిగింది. ఇప్పటివరకు 1,86,71,222 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో 2,46,116 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 37,45,237 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో ఇప్పటివరకు 17,01,76,603 మందికి కరోనా టీకాలు వేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

India reports 366161 new COVID-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News