Monday, December 23, 2024

భారత్‌లో మరో 4,912 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 4912 fresh Covid cases

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో 4,912 కొత్త కరోనా వైరస్  నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,45,63,337కి పెరిగింది. క్రియాశీల కేసులు 44,436కి తగ్గాయి. తాజాగా 38 మరణాలతో మరణాల సంఖ్య 5,28,487కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.10 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.71 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News