Monday, November 18, 2024

దేశంలో 93,249 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 93249 new Covid-19 cases

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 93,249 కొత్త కోవిడ్-19 కేసులు, 60,048 డిశ్చార్జ్ లు, 513 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసులు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,85,509కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,16,29,289 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో ప్రస్తుతం 6,91,597 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో 1,64,623 మంది కరోనాతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం 7,59,79,651మందికి కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

India reports 93249 new Covid-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News