Wednesday, January 22, 2025

దేశంలో కొత్తగా 9,531 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 9531 new COVID19 cases

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,531 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అదే సమయంలో 11,726 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారని తెలిపింది. దేశలో ప్రస్తుతం 97,648 కరోనా యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.15శాతంగా నమోదైందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 210.02 కోట్ల మందికి కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News