Monday, December 23, 2024

దేశంలో తగ్గుతున్న కోవిడ్ ఉధృతి..

- Advertisement -
- Advertisement -

India Reports over 1.07 lakh fresh corona cases

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,07,474 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 865మంది బాధితులు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.21కోట్లకు చేరుకోగా 5,01,979 మంది దుర్మరణం చెందారు. గత 24 గంటల్లో 2,13,146మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు దేశంలో 4.04కోట్ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 12,25,011మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో పాజిటీవిటి రేటు 7.42శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 169 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని పేర్కొంది.

India Reports over 1.07 lakh fresh corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News