Wednesday, January 22, 2025

24 గంటల్లో 600 కొత్త కోవిడ్ కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 600కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి.తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది. మంగళవారం  ఒక్కరోజే 5 మరణాలు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News