- Advertisement -
ముంబయి: అమెరికా డాలరు విలువతో పోల్చినప్పుడు సోమవారం భారత రూపాయి విలువ 11పైసలు పతనమైంది. ముడి చమురు ధరలను నియంత్రించడం, విదేశీ నిధుల ప్రవాహాల మధ్య రూపాయి విలువ పతనమైంది. ఇవేకాక అధిక ద్రవ్యోల్బణం మార్కెట్ సెంటిమెంట్‌ను కూడా ప్రభావితం చేసిందని విదేశీమారక(ఫారెక్స్) డీలర్లు తెలిపారు.
- Advertisement -