- Advertisement -
మెల్‌బోర్న్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 37 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 134 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత జట్టు జట్టు ఇప్పటి వరకు 340 పరుగుల వెనుకంజలో ఉంది. రోహిత్ శర్మ మూడు పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో బోలాండ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ 24 పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. భారత జట్టులో యశస్వి జైస్వాల్(65), విరాట్ కోహ్లీ(34) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 474
- Advertisement -