Monday, December 23, 2024

గాజా కు భారత్ మానవ సాయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంతో చిగురుటాకులా వణికిపోతున్న గాజా లోని పాలస్తీనియన్లకు భారత్ ఆదివారం వైద్య సహాయం, విపత్తు సహాయ సామగ్రిని పంపించింది. అంతేగాక, యుద్ధంలో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లు, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీలు, తదితరాలతోపాటు ఇతర అత్యవసర వస్తువుతు, నీటి శుద్ధీకరణ మాత్రలు, గాజాకు పంపించినట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News