Monday, January 20, 2025

దక్షిణాఫ్రికా టార్గెట్ 240..

- Advertisement -
- Advertisement -

India set to South Africa 240 runs target

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 266 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్ మెన్లలో పుజారా(53), రహానె(58), హనుమ విహారి(40 నాటౌట్), శార్దుల్ ఠాకూర్(28)లు రాణించారు. దీంతో టీమిండియాకు 239 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో దక్షిణాఫ్రికాకు భారత్ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సఫారీ బౌలర్లలో రబాడ, ఎంగిడి, జాన్సెన్ లు తలో మూడు వికెట్లు పడగొట్టగా, ఒలివియర్ ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు మర్ క్రమ్(20), డీన్ ఎల్గర్(9)లు నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికా 6 ఓవర్లలో 29 పరుగులు చేసింది.

India set to South Africa 240 runs target

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News