Tuesday, January 21, 2025

టక్సన్‌ను ఆవిష్కరించిన హ్యుందాయ్

- Advertisement -
- Advertisement -

India-spec 2022 Hyundai Tucson unveiled

 

న్యూఢిల్లీ : హ్యుందాయ్ ఇండియా తన నాలుగో తరం టక్సన్‌ను ఆగస్టు 4న విడుదల చేయడానికి ముందు భారతదేశంలో ప్రవేశపెట్టింది. కొత్త కారు 60 కంటే ఎక్కువ భద్రతా లక్షణాలను, 360 డిగ్రీ కెమెరాను అందిస్తోంది. కొత్త టక్సన్ ధరలు తర్వాత వెల్లడించనుంది. కొత్త హ్యుందాయ్ టక్సన్ బుకింగ్‌లు వచ్చే వారం ప్రారంభమవుతాయని, రాబోయే నెలల్లో డెలివరీలు ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. కంపెనీ ఈ కారును పెట్రోల్, డీజిల్ ఇంధన ఎంపికలలో ప్రవేశపెట్టింది. ఎస్‌యువిలో 29 ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ టక్సన్ న్యూ జెన్ ధర రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందని మీడియా వర్గాల అంచనా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News