Thursday, April 24, 2025

భారత్ 150 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

పెర్త్ వేదికగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రిషబ్ పంత్ 37, కెఎల్ రాహుల్ 26 పరుగులు చేశారు. ఆస్ట్రేలియాలో బౌలర్లలో జోష్ హజల్ వుడ్ 4 వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, ప్యాట్ కమ్మిన్స్ రెండేసి వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News