Friday, November 22, 2024

భారత్ ‘ స్మార్ట్’ క్షిపణి పరీక్ష విజయవంతం

- Advertisement -
- Advertisement -

India successfully tested smart missile

న్యూఢిల్లీ : భారత డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) స్మార్ట్ (సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పెడో) క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా లోని బాలసోర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. ఈ క్షిపణి సుదూర లక్షాలను విజయవంతంగా ఛేదించగలదు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్దాన్ని సంప్రదాయ పరిధి కంటే మరింత విస్తరించుకోవడమే లక్షంగా ఈ క్షిపణిని రూపొందించినట్టు డిఆర్‌డీఒ తెలియచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News