Saturday, December 21, 2024

కెనడా రాయబారికి కేంద్రం సమన్లు

- Advertisement -
- Advertisement -

ఖలిస్థాన్ మద్దతుదారులు జులై 8 న కెనడా లోని టొరంటోలో స్వేచ్ఛార్యాలీకి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి అంటించిన పోస్టర్లలో ఒట్టావా, టొరంటో లోని దౌత్య వేత్తలపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన కెనడా ప్రభుత్వం తమ దేశం లోని భారత దౌత్య వేత్తల భద్రతకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. ఈ క్రమం లోనే ర్యాలీని ఖండిస్తూ భారత ప్రభుత్వం మన దేశం లోని కెనడా రాయబారికి సమన్లు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News