- Advertisement -
వాషింగ్టన్: మూడు బిలియన్లకు పైగా డాలర్ల ఖర్చుతో 30 MQ-9B ప్రిడేటర్ సాయుధ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి అమెరికాతో భారత్ చర్చలు జరుపుతోంది. చైనా వాస్తవాధీన రేఖ వెంబడి, హిందూ మహాసముద్రం తీరం వెంబడి నిఘా పెట్టడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.
- Advertisement -