Monday, January 20, 2025

భారత్ లక్ష్యం 152

- Advertisement -
- Advertisement -

షార్జా: మహిళల టి20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. భారత ముందు 152 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో గ్రేస్ హరీస్(40), టాహ్లీ మెక్‌గ్రాత్(32), ఎల్సీ పెర్రీ(32) ధాటిగా ఆడారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు పోబ్ లిచ్‌ఫీల్డ్(15 నాటౌట్), అనబెల్ సుథర్‌ల్యాండ్ (10), బెత్ మూనీ(02), జార్జియా వారెహమ్(0), సోఫీ మోలీనుక్స్(00), మెగన్ స్కట్(0 నాటౌట్) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రేణుకా టాకూర్ సింగ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీయగా శ్రేయంకా పాటిల్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News