Monday, December 23, 2024

యూఏఈ లక్ష్యం 202

- Advertisement -
- Advertisement -

మహిళల ఆసియాకప్ టి20 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ టీమిండియా యూఏఈతో తలపడింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 52 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ టీమిండియాను జెమీమాతో కలిపి కెప్టన్ హర్మన్ ప్రీత్ ఆదుకుంది. కెప్టన్ హర్మన్ ప్రీత్ (66,47 బంతుల్లో 7 పోర్లు,1 సిక్స్) తర్వాత క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్(64: 29 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీల వర్షం కురిపించింది. స్మృతి మంధాన(13), జెమీమా (14) పరుగులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News