Sunday, April 13, 2025

భారత్‌కు మరో 26 రఫేల్ యుద్ధ విమానాలు

- Advertisement -
- Advertisement -

భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ(సీసీఎస్) భారతదేశంలోనే అతిపెద్ద ఫైటర్ జెట్ ఒప్పందాన్ని ఆమోదించింది. భారత నావికాదళం కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది. రూ. 63,000 కోట్ల అగ్రిమెంట్‌పై త్వరలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందంలో 22 సింగిల్-సీటర్, నాలుగు ట్విన్-సీటర్ రాఫెల్ మెరైన్ జెట్‌లు ఉన్నాయి. ఒప్పందంపై సంతకం చేసిన ఐదు సంవత్సరాల తర్వాత రాఫెల్ M జెట్‌ల డెలివరీలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News