Monday, December 23, 2024

మార్చి 27నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు..

- Advertisement -
- Advertisement -

India to resume International Flights from March 27

న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా ఆగిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు మళ్లీ మార్చి 27నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్ తీవ్రంగా వ్యాపిస్తుండడంతో దేశంలో 2020 మార్చి 23నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దయ్యాయి. అయితే ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు మాత్రం భారత్ నుంచి ఇతర 35 దేశాలకు 2020 జులై నుంచి ఎయిర్‌బబుల్ ఏర్పాట్లతో నడుస్తున్నాయి.

India to resume International Flights from March 27

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News