- Advertisement -
టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా రోయింగ్‌లో భారత్ శుభారంభం చేసింది. లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ రెపికేజ్‌లో భారత్‌కు చెందిన అర్జున్‌లాల్, అరవింద్ సింగ్ జోడీ సెమీస్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు క్యాంస్యం ఖరారు అవుతుంది. జూలై 27 న సెమీఫైనల్స్ జరగనుంది.
- Advertisement -