Monday, December 23, 2024

2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్న ఇండియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ అంతరిక్ష కేంద్రం తాలూకు భారతీయ అంతరిక్ష స్టేషన్ (బిఎఎస్)ను 2035 నాటికి ఏర్పాటు చేస్తామని భావిస్తున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

కేంద్ర బడ్జెట్ 2024-25లో అంతరిక్ష రంగానికి సంబంధించి చేసిన ప్రకటనలు భవిష్యత్ దృష్టితో చేసినవని  చెప్పారు. 2025 రెండవ అర్ధ భాగం నాటికి అంతరిక్షంలోకి భారతీయుడిని పంపడం ,  2040 నాటికి చంద్రునిపై మొదటి భారతీయుడిని దింపాలనే ప్రతిష్టాత్మక లక్ష్యం కలిగి ఉన్నట్లు తెలిపారు.

కోవిడ్ కారణంగా ఆలస్యమైన ‘గగన్‌యాన్’ , భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ను వచ్చే ఏడాది చేపడతామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News