Saturday, November 23, 2024

టీమిండియాకు కొత్త జెర్సీ

- Advertisement -
- Advertisement -

India to wear special retro Jersey in WTC final

 

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 18 నుంచి భారత్‌కివీస్ జట్ల మధ్య డబ్లూటిసి కప్ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్‌పై అందరి దృష్టి నిలిచింది. కాగా ఈ చారిత్రక సమరం కోసం భారత క్రికెట్ బోర్డు కూడా టీమిండియా కోసం కొత్త జెర్సీని రూపొందించింది. 1990లో భారత క్రికెట్ జట్టు వాడిన జెర్సీని ఇది పోలీ ఉంది. ఇక కొత్త జెర్సీని భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ట్విటర్ వేదికగా బహిర్గతం చేశాడు. ఈ జెర్సీ అభిమానులను ఎంతో అలరిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News