- Advertisement -
ఢిన్యూల్లీ : శ్రీలంక, మారిషస్ దేశాల్లో యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) సేవలను భారత్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మారిషస్‌లో రూపే కార్డు సేవలను కూడా లాంచ్ చేశారు. భారతీయుడి ద్వారా శ్రీలంకలో తొలిసారిగా యుపిఐ లావాదేవీలను జరిపారు. ఈ సందర్భంగా జరిగిన వర్చువల్ వేడుకలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నౌథ్, శ్రీలంక ప్రెసిడెంట్ రనిల్ విక్రమ్‌సింఘె పాల్గొన్నారు.
- Advertisement -