Monday, January 20, 2025

T20 match: 174 పరుగులు చేసిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ తర్వాత నేడు టీమిండియా-ఆసీస్ తో తలపడుతున్న టి20 సిరీస్ లో నాలుగో మ్యాచ్ రాయ్ పూర్ లో జరుగుతుంది. మొదట టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 63 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. టీమిండియా 9 వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. ప్ర‌ధాన ఆట‌గాళ్లు చేతులెత్తేయ‌డంతో రింకూ సింగ్(46 ) ఒంట‌రిపోరాటం చేశాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో బెన్ డ్వార్‌షుయిస్ మూడు, బెహ్రెన్‌డార్ఫ్ రెండు వికెట్లు తీశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News