Saturday, December 21, 2024

చివరి టి20లో భారత్ విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నై : చివరి టి20లో భారత్ విజయం సాధించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో గెలుపొందింది. దీంతో సిరీస్ 4-1తో కైవసం చేసుకుంది. భారత బౌలర్లు ముఖేశ్ కుమార్ 3/32, అర్ష్‌దీప్ సింగ్ 2/40, రవి బిష్ణోయ్ 2/29లు సమష్టిగా రాణించడంతో 160 లక్షానికి ఆస్ట్రేలియా 4 పరుగులు దరంలో ఓటమిపాలైంది. అర్ధ శతకంలో రాణించిన బెన్ మెక్ డెరక్కోట్ శ్రమం వృథా అయింది. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా యషస్వి జైశ్వాల్(21), రుతురాజ్ గైక్వాడ్(10)తక్కువ స్కోరుకే ఔటైనా శ్రేయాస్ అయ్యర్(53) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. అనంతరం జితేశ్ శర్మ(24), అక్షర్ పటేల్(31)లు బ్యాట్ ఝలిపించడంతో భారత్ 160 పరగుల లక్షాన్ని ఆసీస్ ము

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News