Wednesday, January 22, 2025

భారత్ వర్సెస్ ఆసీస్….. రేపు, ఎల్లుండి ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 23న భారత్, ఆసీస్ టి-20 మ్యాచ్‌కు సర్వం సిద్ధం చేశారు. రేపు, ఎల్లుండి ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జరుగుతాయని ఎసిఎ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జరుగుతాయని స్పష్టం చేశారు. పది వేల టికెట్లు ఆన్‌లైన్‌లో, పది వేల టికెట్లు ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. విశాఖపట్నంలో టికెట్ల అమ్మకాలకు మూడు కౌంటర్లు ఏర్పాటు చేశామని, 22వ తేదీ వరకు టికెట్ల అమ్మకాలు జరుగుతాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News