Wednesday, January 22, 2025

ఫైనల్ మ్యాచ్.. 55 పరుగులు చేసి హర్జాస్ సింగ్ ఔట్

- Advertisement -
- Advertisement -

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్ 19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన హర్జాస్ సింగ్ సౌమి పాండే బౌలింగ్ లో వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం మ్యాక్ మిలన్, ఓలీవెర్ ఫికే క్రీజులో ఉన్నారు. 38 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News