- Advertisement -
బెనోని: విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న హ్యారీ డిక్సన్ (42) వద్ద ఔటయ్యాడు. క్రీజులో పాతుకుపోయి పరుగులు తీస్తున్న ఇద్దరు బ్యాటర్లు విజ్జెన్, డిక్సన్ వరుసగా పెవిలియన్ కు చేరారు. 22.5 వద్ద సుమన్ తివారి బౌలింగ్ లో మురుగన్ అభిషేక్ అద్భుత క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం క్రీజులో వికెట్ కీపర్ రైన్ హిక్స్ వచ్చాడు. ప్రస్తతం ఆసీస్ 23 ఓవర్లకు 100 పరుగులకు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.
- Advertisement -