- Advertisement -
బెనోని: భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారత్ కు 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బ్యాటర్లలో హర్జాస్ సింగ్(55), విజ్జెన్(48), డిక్సన్(42), ఓలీవర్ ఫికే(46) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రాజ్ లింబానీ 3, నమన్ తివారీ 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.
- Advertisement -