Sunday, December 22, 2024

వరల్డ్ కప్ ఫైనల్ : తొలి వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

బెనోని: భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో భారీ లక్ష్య ఛేధనకు దిగిన టీమిండియాకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 2.2 ఓవర్ల వద్ద కల్లమ్ విడ్లర్ వేసిన బంతికి కులకర్ణి 3 పరుగులు చేసి వికెట్ కీపర్ కు చిక్కాడు. ప్రస్తుతం క్రీజులోకి ముషీర్ వచ్చాడు. భారత్ ఐదు ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News