Wednesday, January 22, 2025

World Cup: బంగ్లాదేశ్ 37/0

- Advertisement -
- Advertisement -

పుణే: వరల్డ్ కప్‌లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ఎనిమిది ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 37 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో లిట్టన్ దాస్(12), తంజిడ్ హసన్(23) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించారు: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News