Friday, January 17, 2025

ధాటిగా ఆడుతున్న పోప్.. ఇంగ్లండ్ 172/5

- Advertisement -
- Advertisement -

ఇండియా- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు నష్టపోయి 181 పరుగులతో ఆడుతోంది. క్రీజ్ లో ఓలీ పోప్ (72), బెన్ ఫోక్స్ (6) ఉన్నారు. బుమ్రా, అశ్విన్ చెరో రెండు వికెట్లూ పడగొట్టారు. జడేజాకు ఒక వికెట్ లభించింది.

బుమ్రా కీలకమైన బెన్ డకెట్, జో రూట్ వికెట్లు తీశాడు. జో రూట్ రెండే పరుగులు చేసి, బుమ్రా బౌలింగ్ లో ఎల్బీడబ్య్లుగా వెనుదిరిగాడు. బెయిర్ స్టో (10), బెన్ స్టోక్స్ (6)లను కూడా టీమిండియా బౌలర్లు వెంటవెంటనే ఔట్ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆధిక్యాన్ని అధిగమించాలంటే ఇంగ్లండ్ మరో 9 పరుగులు చేయాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News