Friday, December 20, 2024

విశాఖ టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్ 396/10

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ 336/6 తో భారత్ రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించింది. 60 పరుగులు జోడించి టీమిండియా 396 ఆలౌట్ అయింది. రెండో టెస్టులో యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ లో అండర్సన్, బషీర్, రేహాన్ అహ్మద్ మూడేసి వికెట్లు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News