Wednesday, January 22, 2025

India Vs England: ఇంగ్లాండ్ 109/3

- Advertisement -
- Advertisement -

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీ మైదానం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. బౌలర్ ఆకాశ్ దీప్ తొలి సెషన్ లో మూడు వికెట్లు తీసుకుని శుభారంభం అందించాడు. చివరి 5 ఓవర్లలో 14 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో బెయిర్ స్టో 38, రూట్ 16 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ 21.1 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News