Tuesday, April 1, 2025

విశాఖ టెస్ట్.. ఆట ముగిసే సమయానికి భారత్ 336/6

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 93 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ అద్భుతమైన ఆటలో 179 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారత బ్యాటర్లు గిల్ (34), పటీదార్ (32) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, రెహాన్ అహ్మద్ 2, హార్ట్ లీ, జేమ్స్ అండర్సన్ కు చెరో వికెట్ దక్కింది. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ 179, అశ్విన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ విశాఖపట్నంలో భారత్‌ను పటిష్ట స్థితిలో ఉంచడానికి రోజంతా బ్యాటింగ్ చేయం విశేషం.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News