Monday, December 23, 2024

ఐర్లాండ్‌తో భారత్ టీ20 సిరీస్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023కు ముందు టీమిండియా, ఐర్లాండ్ జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మేరకు బిసిసిఐ భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మలహిడే(డబ్లిన్) వేదికగా ఇరు జట్ల మధ్య ఆగస్టు 18, 20, 23 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Also Read: ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News